IPL 2019 : Royal Challengers Bangalore Only 3rd Team To Lose 100 T20 Matches || Oneindia Telugu

2019-04-29 27

IPL 2019:Royal Challengers Bangalore lost their Indian Premier League match against Delhi Capitals by 16 runs at the Feroz Shah Kotla in Delhi on Sunday.
#IPL2019
#rcb
#Royalchallengersbangalore
#delhicapitals
#viratkohli
#abdevilliors
#rishabpanth
#shreyasiyar
#cricket

ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 16 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. టీ20 క్రికెట్‌లో ఆర్సీబీకి ఇది 100వ ఓటమి.